
ఎంపిక చేసుకున్న బ్యాంకు కార్డుల నుంచి..UPI లావాదేవీల ద్వారా బుక్ చేసుకున్న వారు అదనంగా క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు.
ఐఫోన్-12, ఐఫోన్ -11 మోడల్ ఎక్సైజ్ తోనా డిస్కౌంట్ రేట్ తో ఐఫోన్ 13 ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు.128 GB RAM, ఇంటర్నల్ స్టోరేజ్ గల సామర్థ్యం కలదు. ఎయిర్ వేరియంట్ ధర రూ.46,699 సూపర్ వేరియంట్ ధర.. రూ.51,699 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. UPI ట్రాన్సాక్షన్ తో బుక్ చేసుకున్న వారికి అదనంగా రూ.3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అంతేకాకుండా వివిధ బ్యాంకుల డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా మరొక రూ.2000 డిస్కౌంట్ లభిస్తుందట.
డిస్కౌంట్ పైన లభించే ఇతర ఐఫోన్ల మొబైల్ విషయానికి వస్తే..
1). ఐఫోన్-11 అసలు ధర రూ.64,900 కాగా ఈ మొబైల్ రూ.27,699 లకే
2). ఐఫోన్ -12 అసలు ధర రూ.79,900 కాగా ఈ మొబైల్ రూ.36,699 లకే
3). ఐఫోన్-8 మొబైల్ రూ.64,000 కాక ఈ మొబైల్ రూ.13,299 ఓకే పొంద వచ్చు.
ఐఫోన్ XR ఫోన్స్ అసలు ధర రూ.76,900 కాక డిస్కౌంట్ పై రూ.20,499 లకే పొందవచ్చు. అయితే కేవలం ఈ ఆఫర్ మూడు రోజుల మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది.