బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలు లాంగ్ వ్యాలిడిటీతో కోరుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్..3GB డేటా మరియు 30 ఎస్ఎంఎస్లను అందిస్తుంది.. ఈ విధంగా ప్రతి నెల మీకు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అంటే 12 నెలలకు మీరు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను ఈ ప్లాన్ ద్వారా సులువుగా అందుకోవచ్చు.
రూ.1,198 ప్లాంట్ 12 నెలలకు విభజిస్తే కేవలం రూ .99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది.. అయితే కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోక వచ్చు కానీ తక్కువ ధరలకు ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇది సరిపోతుంది అలాగే అతి తక్కువ ధరల మరిన్ని ప్రయోజనాల కోసం మరొక ప్లాన్ ఏమిటంటే రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్ తో 300 రోజులు పొందవచ్చు.
రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజులు వస్తుంది. ఈ ప్లాన్ తో రోజు 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెట్వర్క్ లకు కాల్ చేసుకోవచ్చు అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉపయోగించుకోవచ్చు