సాధారణంగా తక్కువకి ఒక వస్తువు వస్తోంది అంటే చాలు ఎక్కువగా వాటి క్వాలిటీ మీద అనుమానం పడుతూ ఉంటారు యూజర్స్. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్మార్ట్ వాచ్ ని రన్ మేషన్ విరాట్ కోసి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. AJIO బ్రాండ్ కు సంబంధించి స్మార్ట్ వాచ్ ఇది.. దీని ధర రూ.1299 రూపాయలతో లాంచ్ కావడం జరిగింది అయితే దీనిని ఆఫర్ కింద కేవలం రూ.499 రూపాయలకే అందిస్తున్నారు. అయితే ఇదే ప్రైజ్ మనీ ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేము.కానీ స్మార్ట్ వాచ్ కంటే ఫిట్నెస్ బ్యాండ్ గా వాడుకుంటే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఈ స్మార్ట్ వాచ్ యొక్క పూర్తి విషయాలకు వస్తే.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.33 ఇంచుల డిస్ప్లే కలదు.. ఇందులో స్టెప్ కౌంట్, హార్ట్ బీట్, స్లీప్ క్వాలిటీ ట్రాకర్, రిమైండర్ ఫీచర్స్ వంటివి కలవు. అలాగే ఇన్కమింగ్ కాల్స్, క్యాలెండర్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు సంబంధించి ఆలటర్ కూడా మనం ఈ స్మార్ట్ వాచ్ లో చూడవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈజీగా కనెక్ట్ చేసుకొని సదుపాయం కలదు. ఈ వాచ్ డేటా కోసం మీ మొబైల్ లో వెరీ ఫిట్ ప్రో అని యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్మార్ట్ వాచ్ కొనాలంటే AJIO అని టైప్ చేస్తే సరిపోతుంది.