ప్రముఖ చైనా స్మార్ట్ మొబైల్ షావొమి సంస్థ నుండి అతి తక్కువ ధరలకే వాళ్ళు మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా ఏప్రిల్ 18వ తేదీన సరికొత్త మొబైల్ ని లాంచ్ చేయబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికె ఈ మొబైల్ కు సంబంధించి అధికారికంగా పలు వార్తలు వినిపిస్తున్నాయి..షావొమి నుంచి xiaomi -13 అల్ట్రా మోడల్ లాంచ్ మొబైల్ కాబోతున్నట్లు కంపెనీ రివ్యూ చేయడం జరిగింది ఇలాంటి ఈవెంట్ ద్వారా షావొమి-13 మొబైల్ ని ప్రదర్శించబోతున్నట్లు తెలియజేసింది.


అలాగే చైనాలో xiaomi -13 అల్ట్రా లాంచ్ తో రాబోతోందని అలాగే PAD 6 కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది.షావొమి 13 ULTRA ఇప్పటివరకు కంపెనీ అత్యంత PREMKUYM ఆఫర్ రానంది గతంలో ఈ బ్రాండెడ్ నుంచి మార్కెట్లో 13 ప్రో ని లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ మొబైల్ ప్రారంభం ధర రూ.79,900 రూపాయలకి లాంచ్ చేయబోతోంది.


షావొమి 13-ULTRA ..మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే..

షావొమి -13 అల్ట్రా 120HZ రిఫ్రిజిరేటుతో 6.7 అంగుళాల 2 కే అమల్ డిస్ప్లే కలదు.. కోల్కన్ స్నాప్ డ్రాగన్ ఎయిత్ జనరేషన్ ద్వారా ఈ మొబైల్ రన్ అవుతుంది గరిష్టంగా 16 జిబి ర్యామ్ తో పాటు 512 జీవి ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో కలదు.. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ద్వారా రన్ అవుతుంది. అల్ట్రా లైకా బ్రాండెడ్ కెమెరా లెన్స్ కూడా కలిగి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. 50 ఎంపీ సోనీ IMX989 సెన్సార్ తో 50 ఎంపీ కెమెరా సెటప్ కూడా కలదు సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగా ఫిక్స్ఎల్ కెమెరా కలదు.90 W వైడ్ చార్జింగ్తో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 4,900 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: