ఈ మధ్యకాలంలో ఎక్కువగా దూర ప్రయాణాలు చేయాలంటే కారులోనే ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వేసవికాలంలో ప్రజా రవాణాతో పోలిస్తే చాలామంది ఎక్కువగా తమ సొంత వాహనాలతోనే ప్రయాణించడానికి మక్కువ చుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండ వేడిని తట్టుకోలేక కారులో ప్రయాణించడానికి మక్కువ చెబుతున్నారు. ఇలా ఏ ట్రిప్పుకు వెళ్లాల్సిన కూడా ప్రతి చిన్న విషయానికి కారుని తీసుకు వెళుతూ ఉంటారు.అయితే పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా కొంతమంది భయంతో ఇందులో ప్రయాణించడానికి ఇష్టపడరు మరొక కారణం కారు మైలేజీ తక్కువగా ఇవ్వడమే అన్నట్లుగా తెలుస్తోంది. కారు మైలేజీ పై చూపే ప్రభావాలను ఒకసారి తెలుసుకుందాం.


ముఖ్యంగా కారు గేర్లు పనితీరు ఎలా పని చేస్తుందో చూసుకోవాలి..గేరును బట్టి మైలేజ్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా కార్లకు  ఐదు వరకు గేర్లు ఉంటాయి  ఇందులో రివర్స్ గేర్ కూడా కలిగి ఉంటుంది. కారును బ్యాంకింగ్ చేసేటప్పుడు మాత్రమే రివర్స్ గెర్ అవసరం.. ఐదవ గేర్ లో వెళ్లేటప్పుడు కారుని 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి.

ఫస్ట్ గేర్ లో కారుని నడిపినట్లు అయితే ఎక్కువగా డీజిల్ పెట్రోల్ తాగుతుంది. మొదటి గేరులో టైర్లు చాలా అత్యధిక శక్తితో తిరుగుతాయి. అందుచేతనే మొదటి గేర్లు ఎక్కువగా ఇంధనం తాగుతుంది. అలాగే పదేపదే గేర్లు మార్చడం వల్ల కూడా మైలేజీ తగ్గుతుంది.

సాధారణ వెహికల్స్ తో పోలిస్తే ఆటోమేటిక్ వాహనాల గేర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు ఎక్కడైనా ఒకచోటే మాత్రమే కొట్టించాలి. ఇలా కొట్టించడం వల్ల మైలేజ్ కూడా పెరుగుతుందట.



కారు స్పీడ్ ని సరైన రహదారులలో మాత్రమే స్పీడ్ పెంచాలి పదేపదే గేర్లు మార్చినట్లు అయితే మైలేజ్ కూడా తగ్గుతుంది. అలాగే ఫిల్టర్ తో పాటు ఆయిల్ ని కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: