POCO -F5 మొబైల్ హుల్ సెల్ఫీ కెమెరా సపోర్ట్ తో పాటు. 6.67 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలదు. అలాగే సెవెంత్ జనరేషన్ SOC తో పనిచేస్తుంది. ఇది గ్రాఫిక్స్ కోసం ADRENO GPU తో జత చేయబడింది దీని ప్రాసెస్ ఇప్పటికే ధ్రువీకరించడం జరిగింది.. అలాగే 12 GB RAM+128 GB స్టోరేజ్ తో ఈ మొబైల్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 67W చార్జింగ్ సపోర్ట్ తో పాటు బ్యాటరీ విషయానికి 5,160 MAH సామర్థ్యంతో కలదు.
POCO -F5 మొబైల్ కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ ప్రైమరీ కెమెరా 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ టు ఎంపీ మైక్రో సెన్సార్ త్రిబుల్ కెమెరా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరా కలదు. అలాగే ఇందులో నెట్వర్క్ కనెక్టింగ్ విషయానికి వస్తే ..5G,4G కలవు డ్యూయల్ బ్యాండ్ వైఫై ,బ్లూటూత్ యూఎస్బీ టైప్ -C పోర్టు కలదు. ఈ మొబైల్ బ్లాక్ స్నో స్మార్ట్ వైట్ కలర్ లలో లభిస్తుంది . ధర కూడా కాస్త తక్కువగానే ఉండబోతున్నట్లు టెక్ దిగ్గజ సంస్థలు తెలియజేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.