అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.ఇక ఈ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే..ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఓపెన్ చేసి.. కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ మెనుపై క్లిక్ చేసి ఆ తర్వాత 'Settings' ఓపెన్ చేసి అందులోని 'Privacy'పై క్లిక్ చేయండి. తరువాత అందులోని 'Calls'పై నొక్కి వాట్సాప్‌లో గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు టోగుల్‌ను ప్రారంభించండి.ఇక ఇలా అన్ని రకాల గుర్తు తెలియని కాల్‌లను ఈజీగా సైలెంట్ చేయొచ్చు. అయితే మీరు ఏదైనా కాలర్ నంబర్‌ను సేవ్ చేయకుంటే ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఈ ఫీచర్ పెట్టుకున్నప్పటికీ స్పామర్‌లు మీకు కాల్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది.అయితే స్కామర్లు కాల్ చేసినప్పుడు మీకు తెలియనివి అయితే మీరు వాటిని అస్సలు లిఫ్ట్ చేయలవద్దు.అందువల్ల మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది.