నిన్నటి రోజున రాత్రి కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఫీచర్ విషయానికి వస్తే.. ఈ ఫీచర్ ను చాట్ లాక్ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. వాట్సాప్ లో జరిగే సంభాషణలు చాట్లను ఈ ఫిచర్ తో మరింత రహస్యంగా ఉంచవచ్చట. పాస్వర్డ్, ప్రొటెక్షన్ ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసే విధంగా వీలు ఉంటుందట. దీంతో ఇతరులు ఎవరు కూడా మీ చాట్ డేటాను చూడలేరట.. చాట్ సంభాషణలను లాక్ చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఫోల్డర్లు వీటిని సపోర్టు చేస్తుండట. వేరే వ్యక్తులు ఎవరైనా సరే యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే చాటు మొత్తం ఎరేజ్ అవుతుందని తెలియజేస్తోంది.
ఈ అదిరిపోయే సరికొత్త ఫీచర్ చాట్ లాక్.. ఐఓఎస్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది ఏదైనా చార్టును లాక్ చేస్తే ఇక ఇన్బాక్స్లో కనిపించదు. ఈ చాట్ మరో ఫోల్డర్ లోకి మారిపోతుంది ఈ ఫోల్డర్ ను పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ తోనే ఓపెన్ చేయవలసి ఉంటుంది ఎందుకు సంబంధించిన చాట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిన ఆ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా హైడ్ అవుతుందట.. ఈ ఫీచర్ కు రాబోయే రోజుల్లో మరికొన్ని ఆప్షన్స్ కూడా తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ సంస్థ తెలియజేస్తోంది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది.. ఈ చాట్ లాక్ ను ఎనేబుల్ అయినా చేసుకోవచ్చు