ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ట్రూ వైర్లెస్ బర్డ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో పలు కంపెనీలు కూడా పలు రకాల టెక్నాలజీతో వీటిని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా బడ్జెట్ రూ.1000 లోపే దొరికేటువంటి ట్రూ వైర్లెస్ బర్డ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1).truke BTG SRORM:
 ట్రూక్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ గేమింగ్ ఇయర్ బర్డ్స్ సరికొత్త ENC టెక్నిక్ తో మరియు 13 M M టైటానియం డైవర్స్ తో గొప్ప సౌండ్ గల అనుభూతితో అందించగలరు. చార్జింగ్ మరియు బ్లూటూత్ 5.3 వంటి ఫిచర్స్ తో పాటు.. 50 అవర్స్ ప్లే బ్యాక్ తో ఈ ఇయర్ బర్డ్స్ లభిస్తుంది. దీని ధర కేవలం  రూ.900 రూపాయలు..


2).ZEBRONICS SOUND BOMB-7:
జిబ్రానిక్ బ్రాండెడ్ నుంచి ఈ ఇయర్ బర్డ్స్ విడుదల చేయడం జరిగింది..ENC మరియు 13 MM స్పీకర్స్ తో ఈ ఇయర్ బర్డ్స్ లభిస్తాయి. 40 గంటల ప్లే బ్యాక్ తో ఈ ఇయర్ బర్డ్స్ పని చేస్తాయి ఇక బ్లూటూత్ విషయానికి వస్తే 5.2 మరియు టైప్ సితో చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
 దీని ధర కూడా  రూ.900 రూపాయలు మాత్రమే..


3).PTRON BASSBUDS AIR:
PTRON బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ ఇయర్ బర్డ్స్ 13 MM స్పీకర్లు మరియు డ్యూయల్ హెచ్డి మైకులతో లభిస్తుంది. ఈ ఇయర్ బర్డ్స్ బ్లూటూత్ 5.1 వీరియేషన్ తో లభిస్తుంది. అంతే కాకుండా 32 అవర్స్ ప్లే బ్యాక్ టైం తో పాటు..IPX 4 రేటింగ్ ఫ్యాన్సీ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా కలిగి ఉంటుంది. దీని ధర రూ.999 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది.


ఎవరైనా అతి తక్కువ ధరకే ఇయర్ బర్డ్స్ కొనాలనుకునే వారికి ఇవి చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: