రెడ్మీ బ్రాండ్ నుంచీ పలు రకాల మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. అలా redmi -12C స్మార్ట్ మొబైల్ విడుదలవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ లో అన్ని ఫీచర్స్ తో కూడిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా పేరుపొందింది ప్రారంభంలో ఏప్రిల్ నెలలో రూ.10,000 లోపు ధర ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ HD డిస్ప్లే తో పాటు 5000 MAH సామర్థ్యంతో కలదు. తాజాగా ఈ మొబైల్ పైన ఆఫర్లను సైతం ప్రకటించింది.

ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి రూ.1000 రూపాయలు వరకు తగ్గింపు కలదు.. డబ్బులు ఖర్చు చేయకూడదనుకునే వారికి ఈ మొబైల్ మరింత ఆదాని చేయడం జరుగుతోంది .ముఖ్యంగా ఈ తగ్గింపు ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. redmi -12C స్మార్ట్ మొబైల్ ఇండియాలో ప్రారంభం ధర రూ.8,999 రూపాయలకే లాంచ్ అయ్యింది ఇటీవల..XIAOMI వినియోగదారులకు రూ.200 రూపాయలు తగ్గింపు ప్రకటన చేయడం జరిగింది. ఇదే కాకుండా కంపెనీ ఇప్పుడు రూ.800 రూపాయలకు ప్రత్యేకమైన ఆఫర్ ను కూడా ప్రకటించింది.

ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ బేసిక్ 4GB మోడల్ పైన మాత్రమే వర్తిస్తుందని తెలియజేస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ పొందడానికి..ICIC క్రెడిట్ కార్డ్, hdfc క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వంటి వాటి ద్వారా కొనుగోలు చేస్తే ఈ మొబైల్ ఆఫర్ లభిస్తోంది.. అలాగే అమెజాన్ ద్వారా ఈ EMI ద్వారా ఈ మొబైల్ ని కొనుగోలు చేస్తే రూ.7,999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఆఫర్ చివరిగా జూన్ 15 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ మొబైల్ 6GB +128 GB స్టోరేజ్ తో కలదు.6.71 అంగుళాల IPS LCD డిస్ప్లే తో కలదు.500 నిట్స్ బ్రైట్నెస్ కూడా కలదు.. అలాగే 10 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు. 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు..2 మెగాపిక్ సెల్ సెకండరీ కెమెరా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5  మెగాపిక్సల్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: