ప్రముఖ దిగ్గజ సంస్థలలో ఐటెల్ మొబైల్ సంస్థ కూడా ఒకటి.. ఇండియాలో ITEL -S23 స్మార్ట్ మొబైల్ ని గడచిన శుక్రవారం రోజున లాంచ్ చేయడం జరిగింది. ఇందులో రెండు కలర్ల ఆప్షన్ కూడా విడుదల చేయడం జరిగింది. వాటర్ డ్రాప్ తరహా ఈ మొబైల్ ని విడుదల చేయడం జరిగింది. 8 GB RAM+128 GB స్టోరేజ్ మెమరీత ఇందులో కలదు. అదనంగా మరొక 8 జిబి ర్యామ్ పెంచుకొని సదుపాయాన్ని కూడా కలిగించింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో కలదు.

ITEL -S 23 :
ఈ స్మార్ట్ మొబైల్ 8GB ర్యామ్+128 జీవి స్టోరేజ్ వేరేటి ధర కేవలం.. రూ.8,799 రూపాయలు ఇందులో 4GB RAM+128 GB స్టోరేజ్ వేరియెంట్ గల మొబైల్ కూడా అందుబాటులో కలదు. కానీ వేరియంటను బట్టి ధరలో మార్పులు ఉంటాయి..  కలర్ల విషయానికి వస్తే వైట్ బ్లాక్ రంగులలో మాత్రమే విడుదల చేయడం జరిగింది. జూన్ 14వ తేదీన అమెజాన్ లో ఈ మొబైల్ సేల్ మొదలుకానుంది.

ITEL S-23 మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..

ఆండ్రాయిడ్ 12 అవతారంగా ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది.. ఇక మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.6 అంగుళాల హెచ్డి IPS డిస్ప్లే కలదు. సెల్ఫీ ప్రియుల కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ టెక్నాలజీ కలదు కలర్ చేంజింగ్ ప్యానెల్స్ ఉండడం ఈ మొబైల్ కి విశేషం సూర్యకాంతి లేదా అల్ట్రా వయోలెట్ కిరణాలలో ఫోన్ బ్యాక్ కలర్ వైపు పలు రకాల కలర్లు మారుతూ ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా కలదు.. ఏక్ మెగా పిక్సెల్ కెమెరా సెల్ఫీ ప్రియుల కోసం కలదు.10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది ఒకసారి చార్జింగ్ పెడితే 15 గంటల పాటు పనిచేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: