రోడ్ల నిర్మాణాలు, రైల్వే నిర్మాణాలు, వ్యాపార కూడళ్ళు వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కయ్యే ఖర్చు 60% చైనా పెట్టుకుంటే 40% లోకల్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నట్లుగా తెలుస్తుంది. కానీ చాలా దేశాల్లో కరోనా సంక్షోభం కారణంగా అన్ని దేశంలో ఆర్థిక పరిస్థితులు తలకి తెలుస్తుంది దానితో ఈ రోడ్ల నిర్మాణాలను వీటిని ఆపేసినట్లుగా తెలుస్తుంది. దీనికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణం కూడా తోడైంది అన్నట్లుగా తెలుస్తుంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా దేశాలు పాత బకాయిలే కట్టలేక కొత్త నిర్మాణాలను కూడా ఆపేసినట్లుగా తెలుస్తుంది. ఇంకో పక్కన తన మిత్ర దేశమైన దాని బానిసత్వ దేశమైన పాకిస్తాన్ కూడా ఇలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. చైనాలో రాష్ట్రాలు చేసిన అప్పులే అసలు అప్పులు కన్నా అధికంగా ఉండడంతో అదొక సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది.
వీటన్నిటి మధ్య చైనాని వెనక్కినెట్టి రహదారుల నిర్మాణంలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచిందని తెలుస్తుంది. 63 లక్షల 72 వేల 613 కిలోమీటర్ల పొడవైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయని ఇప్పటివరకు ఉన్న లెక్క. రహదారి నిడివి విషయంలో ఇప్పుడు భారత్ చైనాని వెనక్కి నెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే రహదారుల నిర్మాణ విషయంలో మొదటి స్థానంలో అమెరికా ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండో స్థానంలో భారత్ ఉండగా, ఇంకా మూడో స్థానంలో చైనా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 51 లక్షల 98 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలు అయితే ఇప్పటికే జరిగాయి అన్నట్లుగా తెలుస్తుంది.