భారత దేశంలో అయితే ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేసింది తాజాగా రెడ్మి సమస్త. రెడ్మీ -12C పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్ ఫోన్ కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి..4GB+64 జీబి స్టోరేజ్..6GB+128GB స్టోరేజ్ వేరియంట్లలో కలవు. ఈ రెండు రకాల వీరియంట్లలోని ఈ మొబైల్ అందుబాటులో కలదు. వర్చువల్ మెమొరీ తో కలుపుకుంటే ఈ మొబైల్ 7 GB రామ్ తో ఈ మొబైల్ లభిస్తుందని కంపెనీ తెలియజేస్తోంది. కేవలం ఈ మొబైల్6 కలర్లలో లభిస్తుంది.ఈ మొబైల్ ధర ఫీచర్ విషయానికి వస్తే..
మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే కలదు..500 నీట్స్ బ్రైట్నెస్ కూడా కలదు..120 ఎడ్జ్ షాంప్లింగ్ రేట్ కూడా కలదు. IP -52 ద్వారా వాటర్ డస్ట్ రెసిస్టెంట్.. టెక్ హెలియో G -85 రాసేస్తా కూడా కలదు. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా..MIUI -13 ద్వారా ఈ మొబైల్ వర్క్ అవుతుంది..10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 5000 MAH బ్యాటరీ సదుపాయం కూడా కలదు.. కెమెరా విషయానికి వస్తే 50 mp ప్రైమరీ కెమెరా సెల్ఫీ ప్రియుల కోసం ఫైవ్ ఎంపీ సెల్ఫీ కెమెరా కలదు.. ధర విషయానికి వస్స్తే.. రూ.8799 రూపాయలకి లభిస్తుంది.