Hp chromebook 15.6:
ఈ ల్యాప్ ట్యాప్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ల్యాప్ ట్యాప్ . చాలామంది యువతకు బాగా నచ్చుతుంది..ల్యాప్ ట్యాప్ డిస్ప్లే వెబ్ క్యాంప్ కొంచెం నాసిరకంగా ఉన్న N4500 ప్రాసెస్ తో పనిచేస్తుంది. బ్రౌజింగ్ లేదా కంటెంట్ ను చూడడం వంటిది చేయవచ్చు. దీని ధర రూ.28,999 రూపాయలు.
ASUS VIVO BOOK GO 15:
ఆసుస్ నుంచి విడుదలైన ల్యాప్ ట్యాప్ డ్యూయల్ కోర్ ప్రాసెస్ తో లభిస్తుంది.8GB RAM+512 GB SSD తో పనిచేస్తుంది. అయితే నిర్మాణ నాణ్యత కూడా అద్భుతంగా ఉన్నది. టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయడానికి కీబోర్డ్ సౌకర్యం కలదు. N4500 ప్రాసెస్ తో కలదు. దీని ధర రూ.27,990 కలదు.
LENOVO IDEAL PAD:
లెనోవా నుంచి ఈ ల్యాప్ ట్యాప్ విడుదలవ్వడం జరిగింది..11.6 అంగుళాల చిన్న డిస్ప్లే తో కలదు.. అద్భుతమైన సిల్వర్ ఎండ్ కలర్ కూడా ఉంటుంది అద్భుతమైన పోర్టల్ తో కూడా పనిచేస్తుంది. విండోస్-11 తో వర్క్ అవుతుంది ఫ్లిప్కార్ట్ లో దీని ధర రూ.25,289 కలదు.
HP 254 G-8:
హెచ్ పి బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ ల్యాప్ ట్యాప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. hp 255 G8 అద్భుతమైన షేప్ బాడీ కలదు డెస్క్ టాప్ వ్యాపులతో లిమిటెడ్ గా వినియోగించుకోవచ్చు.. టీచర్స్ వైద్యులు వంటి నిపుణులు కూడా అనుకూలంగా ఉంటుంది..8 gb ram+512 GB స్టోరేజ్ తో..AMD RYZEN సిరిస్తో CPU లభిస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ లోనే లభిస్తాయి.