ఇండియాలో టెలికాం రంగంలో జియో నెట్వర్క్ రాకతో పెను సంచలనాలు దారితీసాయి. ముఖ్యంగా సగటు వినియోగదారుడు కూడా అతి తక్కువ ధరకే ఈ ప్రస్తుతం ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు అంటే అది కచ్చితంగా జియో పుణ్యమే.. జియో దెబ్బకు టాప్ కంపెనీల నెట్వర్కుల సైతం ఒక్కసారిగా పడిపోయాయని చెప్పవచ్చు.. అలాగే భారత దేశంలో గ్రామీణ దృష్టిలో జీయో ప్రారంభమైన వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీలను గ్రామీణ ప్రాంతాలలో ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో జీయో 4G ఫోన్లు జియో స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.


జియో 5g మొబైల్ తయారు చేస్తోంది అందుకే 4G మొబైల్స్ అందుబాటులో ఉండడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 28న నిర్వహించే రిలయన్స్ వార్షిక సమావేశంలో ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్లు టెక్  నిపుణుల తెలుపుతున్నారు. జియో మొబైల్ ధర విషయానికి వస్తే రూ.8,000 నుంచి పదివేల రూపాయల లోపు ఉండవచ్చని నిపుణులు తెలుపుతున్నారు అయితే ఈ వార్త నిజమైతే ఇండియాలో అత్యంత తక్కువ ధరకే 5జి మొబైల్ రాబోతోంది ప్రస్తుతం ఫైవ్ జి మొబైల్ ధర దాదాపుగా పదివేల నుంచి 15 వేల మధ్యలో ఉన్నాయి..

అయితే ధరల విషయంలో పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది కొత్త జియో మొబైల్ 5g మొబైల్ 4GB ram  తో రాబోతోందని నివేదికలు తెలుపుతున్నాయి ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ చిప్స్ సెటప్ తో కలదు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ 13 తో పనిచేస్తుందట.6.5 అంగరాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో కలదు..5000 MAH సామర్థ్యంతో బ్యాటరీ కలదు.13 మెగాపిక్సల్ డ్యూయల్ రియల్ కెమెరా సెట్ అప్ తో కలదు. అలాగే సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కలదు. కేవలం ఈ మొబైల్ అంచనా ప్రకారం ఇవి ఉండబోతున్నట్లు తెలుస్తోంది అలాగే ఈ మొబైల్ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: