ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బచాత్ దమాల్ సేల్ 2023 నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా దాదాపు లక్ష కు పైగా వస్తువులను 80 శాతం డిస్కౌంట్ వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్కార్ట్ ఈ విషయాన్ని విడుదలకు ముందే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే స్కైట్రాన్స్ అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ని..(Skytron -55 inch 4k led smart webos TV) 63% డిస్కౌంట్తో ఈటీవీ పైన ఉన్నది.. దీంతో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.28,999 రూపాయలకే లభిస్తుంది.. దీంతో మనం దాదాపుగా 50వేలకు పైగా ఆదా పొందవచ్చు.
స్కైట్రాన్ అల్ట్రా హెచ్డి 4కె ఎల్ఈడి స్మార్ట్ టీవీ..HDFC క్రెడిట్ కార్డు పైన కూడా 10% తగ్గింపు లభిస్తుంది.. అంతేకాకుండా ఈ స్మాట్ టీవీ పైన EMI ఆప్షన్లు కూడా కలదు.. ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..
SKYTRON 55 INCH FEATURES:
స్కైట్రాన్ 55 ఇంచుల స్మార్ట్ టీవీలో ఆటోమేటిక్గా ఓటీటి యాప్స్ ని సైతం ఇన్స్టాల్ గా చేయబడి ఉంటాయట. ఇందులో 30 వాట్స్ స్పీకర్స్ కూడా కలవు..60 HEDRZE రిఫరేషన్ రేట్ డిస్ప్లే తో పాటు బ్రెజిల్ లెస్ డిజైన్తో ఈ స్మార్ట్ టీవీ కలదు.. ఎవరైనా పెద్ద టీవీ కావాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.