ఈ స్మార్ట్ మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే ఇందులో 2400X1080 ఫిక్సెల్ తో కూడిన క్వాలిటీ కలదు.. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.72 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో అందిస్తుంది..120hz రిఫ్రెష్ రేటు తో ఈ స్మార్ట్ మొబైల్ స్క్రీన్ ప్రత్యేకంగా కలదట.. ఆండ్రాయిడ్ -13 ఆధారంగా ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది. రియల్ మీ 11 మొబైల్ 5జి స్మార్ట్ మొబైల్ లో కెమెరాకు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది .ఏకంగా బ్యాక్ సైడ్ 108 మెగా ఫిక్సెల్ కెమెరాను అందిస్తోంది.
ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాఫిక్ సెల్ తో కెమెరా సెట్ అప్ కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 mah సామర్థ్యం తో కలదు..67 W ఫాస్ట్ వైల్డ్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. కేవలం 47 నిమిషాలలోనే 100% చార్జింగ్ కూడా పూర్తి అవుతుందట ఇక సున్నా నుంచి 50% చార్జింగ్ కేవలం 17 నిమిషాలలోనే సపోర్ట్ చేస్తుందట. అయితే ఇండియాలో అతి త్వరలోనే ఈ స్మార్ట్ మొబైల్ లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ లోనే దొరికే బెస్ట్ మొబైల్స్ లో ఈ మొబైల్ ఒకటి చెప్పవచ్చు.