ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ తాజాగా బంపర్ డీల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలకు స్మార్ట్ టీవీలను కొనే విధంగా ఆఫర్లను ప్రకటించింది. ఒక కొత్త స్మార్ట్ టీవీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే .. అలాంటివారు ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలోనే లభిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ ఆఫర్ కేవలం కొంతకాలం వరకే అందుబాటులో ఉంటుంది.

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ ధర రూ.19,999 ఉండగా.. దీనిని మీరు కేవలం రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే మీకు  45 శాతం డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి ఉంటుంది.  అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై ఇతర ఆఫర్లు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే రూ .1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఆఫర్ తో కూడా మీరు ఈ స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.  కూపన్ డిస్కౌంట్ కూడా ఉంటుంది.

 కూపన్ రూపంలో వెయ్యి రూపాయలు తగ్గింపుగా మొత్తం రూ.2,250  వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ ను ఉపయోగించుకుంటే ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.8749 కె సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ టీవీ పై తక్కువ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. మూడు నెలల టెన్యూర్ తీసుకున్నట్లయితే కేవలం రూ.3, 666 చెల్లించి ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఆఫర్ కొంతకాలం వరకే కాబట్టి త్వరగా ఈటీవీని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: