REALME GT 5 -5G :
రియల్ మీ ఈ స్మార్ట్ మొబైల్ 5 ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల కావడం జరిగింది.. ఇందులో యూజర్స్ మొబైల్ ని కొనడానికి కారణం డిస్ప్లే..6.74 అంగుళాల PRO -XDR డిస్ప్లే కలదు. అలాగే స్పీడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అందిస్తుంది.
GT 5 -5G మొబైల్ ప్రాసెస్ విషయానికి వస్తే..Snapdragon 8 Gen 2 తో ఈ మొబైల్ పనిచేస్తుంది ఈ ప్రాసెస్ అత్యధికమైన కోర్ పవర్ఫుల్ చిప్ సెటప్ తో కలదు.
ఈ పవర్ ఫుల్ ప్రాసెస్ కి జతగా..24Gb రామ్ తో పాటు వన్ tb స్టోరేజ్ తో అద్భుతమైన పర్ఫామెన్స్ అందించగలదట..
రియల్ మీ మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే..50MP మెయిన్ కెమెరాతోపాటు..8 ఎంపీ సూపర్ కెమెరాతో పాటు 2 ఎంపీ మాక్రో కెమెరా కలదు.. ఈ కెమెరాల పక్కన లైట్ నోటిఫికేషన్ కూడా కలదు. ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
GT,-5G స్మార్ట్ మొబైల్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు.. హెవీ బ్యాటరీ కూడా కలిగి ఉంటుందట. కేవలం 30 సెకండ్లలో రెండు గంటల వరకు కాలింగ్ చేసుకోవచ్చట.
ఈ స్మార్ట్ చైనాలో విడుదలైన ధర ప్రకారం మన ఇండియాలో సుమారుగా దీని ధర రూ.43,500 ఉన్నట్లు తెలుస్తోంది.