ప్రముఖ స్మార్ట్ మొబైల్ లావా బ్రాండెడ్ నుంచి సరికొత్త లావా బ్లేజ్ -2 ప్రో మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రస్తుతం ఇండియాన్ వెబ్ సైట్ లో కలిగి ఉంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మొబైల్ డిజైన్ ధరలను సైతం వేలుబడించింది. లావా హ్యాండ్ సెట్ 5000 Mah బ్యాటరీ సామర్థ్యం తో 18 w చార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ 6.5 అంగుళాల డిస్ప్లే తో పాటు..3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.8Gb+128Gb స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ రూ.10 వేలు లోపు ఉండవచ్చట.


డియర్ సిమ్ లావా బ్లేజ్ -2 ప్రో ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది..720X1600 పిక్సెల్ స్క్రీన్ విజువల్ తో లభిస్తుంది. డిస్ప్లే టాప్ సెంటర్లో సెల్ఫీ కెమెరాతో కూల్ పంచ్ కట్ అవుట్ కలిగి ఉన్నది.uniso T616 ప్రో ప్రాసెస్తో SOC ద్వారా పవర్ అందిస్తుందట.మొబైల్ వినియోగదారులకు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా.. లావా బ్లేజ్ -2 ప్రో స్టోరీ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వెనుక వైపు త్రిబుల్ కెమెరా కలదు..


ఇందులో 50Mp కెమెరాతో పాటు డ్యూయల్ 2mp కెమెరా సెన్సార్లు కలవు..8 mp ఫ్రెండ్ కెమెరా కూడా కలదు.. ఈ మొబైల్ 4g LTE ,WIFI, బ్లూటూత్ -5.0 , USB -C లభిస్తుంది. ఈ మొబైల్ బరువు విషయానికి వస్తే 190 గ్రాములు.. భద్రత విషయానికి వస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు.. అల్లా కూడా కలదు. బ్యాటరీ కూడా 5000 MAH సామర్థ్యంతో ఉండబోతోంది.. ఇండియాలో మొబైల్ ధర రూ.9,999 రూపాయల కలదు.. ఈ మొబైల్ థండర్ బ్లాక్ బ్లూ, గ్రీన్ కలర్ అనే ఆప్షన్ లలో లభిస్తుంది.. అయితే ఈ స్మార్ట్ మొబైల్ సేల్ తేదీని ఇంకా ప్రకటించలేదు ఈ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: