రిలయన్స్ జియో కొత్తగా సరి కొత్త ప్లాన్స్ ని తీసుకురావడం జరుగుతోంది. తాజాగా రూ.123 రూపాయలతో సరి కొత్త ప్రయోజనాలను సైతం అందిస్తోంది. అతి తక్కువ ధరలలోనే 30 రోజులపాటు కాలింగ్ మరియు డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.. ఇటీవలే జియో భారత్ ఫీచర్ ఫోన్ను ప్రకటించిన రిలయన్స్ జియో ఈ మొబైల్ కోసం సరికొత్త ప్లాన్ ని కూడా అందించింది. రూ.123 ప్లాన్ తో యూజర్స్ అందుకని పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


రూ.123 plan:
రిలయన్స్ జియో భారత్ మొబైల్ యూజర్ల కోసం అందిస్తున్న బడ్జెట్ ప్లాన్ ఇది.. ఈ ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీతో లభిస్తుంది.. రిలయన్స్ యొక్క ఈ బడ్జెట్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 14 Gb  హై స్పీడ్ 4G ఇంటర్నెట్ కూడా లభిస్తుంది. ఒకవేళ జియో ఫీచర్ మొబైల్ యూస్ చేస్తున్న వారికి 91 ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నది.

రూ.91 plan:
రిలయన్స్ జియో ఫీచర్ ఉన్న మొబైల్ వారి కోసం అతి తక్కువ ధరకే.. అందిస్తున్న ప్లాన్ 91 రూపాయలు.. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది..3Gb డేటా లభిస్తుంది ఈ సరసమైన ప్రీ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే జియో టీవీ లభి స్తాయి.. ఇక ఏడాది ప్లాన్ కావాలి అంటే 895 రూపాయల ప్రీపెయిడ్  ప్లాన్ అందుబాటు లో ఉన్నది..

895plan:
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులతో లభిస్తుంది ఈ ప్లాన్ పూర్తిగా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు నెలకు 2 gb చొప్పున 12 నెలలకు ఈ డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో అలాగే నెలకు 50 SMS లు చొప్పున 12 నెలల పాటు అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: