అయితే ఈ ఐఫోన్ మొబైల్స్ ను స్నేహితులు కానీ బంధువులు కానీ విదేశాలలో ఉంటే వారి నుంచి ఇండియాకి ఈ మొబైల్స్ లను చాలామంది కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి.అయితే విదేశాలలో నుంచి ఇలా తీసుకువచ్చే ఐఫోన్లలో ఉండే సమస్య గురించి చాలామందికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా ఇందులో ఫిజికల్ స్లిమ్ స్లాట్ లేకపోవడం ప్రధానంగా యూఎస్ఏ నుంచి కొనుగోలు చేసే మొబైల్స్ iphone -15. Pro,max మొబైల్స్ లో E -సిమ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందట.
యాపిల్ సంస్థ పలు దేశాలలో ఫిజికల్ స్లాట్లతో కూడిన మొబైల్స్ ని సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది. అందుకే ఫిజికల్ స్లిమ్ స్లాట్ కావాలి అంటే యూఎస్ వేరియంట్ ను కొనుగోలు చేయడం మంచిది.. యూరప్ యూఏ వంటి ఇతర దేశాలలో లభించే మొబైల్స్ సింగిల్స్ ఇన్ స్లాట్ మాత్రమే కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్ లో ఐఫోన్ ఫిజికల్ డ్యూయల్ స్లిమ్స్ తో లభిస్తాయట. ఏకంగా రెండు సిమ్ కార్డులు వీటిలో వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ భారత్లో విక్రయిస్తున్న ఐఫోన్ 15 ప్రో వేరియంట్ లో కూడా లేదు. ఇందులో కేవలం ఒక ఫిజికల్ సిమ్ అది కూడా E-సిమ్ ఆప్షన్ మాత్రమే కలిగి ఉంటుందట.