
బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం రూ.1,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి విషయానికి వస్తే ఈ ప్లాన్ ఆల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది.. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుందట.ఈ ప్లాన్ పూర్తిగా మీ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందించడంతోపాటు ఈ ప్లాన్ తో 600 GB హై స్పీడ్ డేటా ని కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అందిస్తోందని తెలుస్తోంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి వంద ఎస్ఎంఎస్ లిమిట్ ప్రయోజనం కూడా అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకున్నట్లు అయితే..EROS NOW ఓటిటి ఉచిత యాప్స్ ని అందించడం జరుగుతుంది అలాగే 30 రోజులు అన్లిమిటెడ్ సాంగ్స్ తో పాటు మరిన్ని లాభాలను కూడా పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ నుంచి డైలీ అన్లిమిటెడ్ కాళీ అధిక డేటా కోసం బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి రూ.2,399 రూపాయలు మరియు రూ.2,999 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ని ఉపయోగించుకోవచ్చు ఈ రెండు ప్లాన్స్ 395 రోజులు వ్యాలిడిటీతో లభిస్తాయి. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందవచ్చు. ఈ రెండు ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లుగా లభిస్తాయి. ఇందులో 2GB హై స్పీడ్ డేటా ప్లాన్ తో పాటు 3GP హై స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.