ఎవరైనా కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా.. ఇలాంటివారు సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా.. పండుగ సంబరాలలో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన అమెజాన్ కంపెనీ భారీ తగ్గింపు ధరలకే స్మార్ట్ టీవీల పైన అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అవి కూడా స్మార్ట్ ఆండ్రాయిడ్ ,అల్ట్రా హెచ్డి, 4K స్మార్ట్ టీవీల పైన కూడా తగ్గించింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా అన్ని గ్రాడ్యుయేట్స్ గృహ పరికరాల వస్తువుల పైన భారీగానే డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్.


ఆఫర్ల విషయానికి వస్తే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సెల్ లో భాగంగా స్మార్ట్ టీవీ ల పైన 60% వరకు డిస్కౌంట్ కలదు. అంతేకాకుండా sbi క్రెడిట్ కార్డుల పైన మరో అదనంగా 10% డిస్కౌంట్ కలదు. మరియు స్మార్ట్ టీవీ ఎక్సేంజ్ పైన మరికొంత లభిస్తుంది.

TCL -40:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.40,000 రూపాయలు కాక దీనిని అమెజాన్లో కేవలం రూ.16,990 రూపాయలకే అందిస్తోంది.


REDMI -43:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన రెడ్మీ నుంచి 4K అల్ట్రా హెచ్డి టీవీ కేవలం రూ.20,499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు దీని అసలు ధర వాస్తవానికి రూ.42,999 రూపాయలకే ఉన్నది ఇక ఆధారంగా పాత స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ కింద చేస్తే రూ.5,500 తగ్గుతుందట.

ONEPLUS -43:Y1-S:
వన్ ప్లస్ నుంచి వచ్చిన ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.39,999 రూపాయలు కాగా ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కింద కేవలం రూ.26,999 రూపాయలకే లభిస్తోంది నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా కలదు.

LG -50:
ఎల్జి నుంచి వచ్చిన 4K అల్ట్రా హెచ్డి ఈ స్మార్ట్ టీవీ రూ.40,990 రూపాయలకే లభిస్తోంది.


అలాగే ఇవే కాకుండా ఏసర్ 50 అంగుళాల టీవీ, UV 55  స్మార్ట్ టీవీ ల పైన కూడా డిస్కౌంట్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: