ఇప్పుడు 31 మందికి గ్రూప్ కాలింగ్ సదుపాయాన్ని కలిగిస్తుంది ఈ ఫీచర్ ios మాత్రమే అందుబాటులో ఉన్నది. వాట్సాప్ లో మరొక కీలక ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ వాట్సప్ వినియోగదారుల భద్రత కోసం ట్రాకర్ రూపంలో తెలుపుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొఫైల్ వివరాలను ఎంచుకున్న వ్యక్తులను మాత్రమే పరిమితంగా చేసుకోవచ్చు. అవకాశం ఉంటుంది.. వచ్చే అవకాశం ఉన్నది. వాట్సప్ వెబ్ యూజర్ లకు మరో మెరుగైన ఫీచర్ అందుబాటులో ఉన్నది.
వాట్సాప్ స్క్రీన్ లాక్ ఫీచర్స్ ను వెబ్ లాక్ చేసుకోవచ్చు.. ఈ ఫీచర్ యూజర్స్ కోసం మరింత భద్రతను కల్పిస్తుంది.. ఆఫీస్ తో సహా ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న సమయాలలో మనం కంప్యూటర్, లాప్ టాప్ లో లాగిన్ అవుతూ ఉంటాము ఆ తర్వాత లాగౌట్ చేస్తూ ఉంటారు. మల్లి కంప్యూటర్ వద్దకు వచ్చాక మరొకసారి లాగిన్ అవుతూ ఉంటారు. ఇలా చాలాసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది . దీంతో వాట్సాప్ లాక్ స్క్రీన్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విరామ సమయంలో వాట్స్అప్ చేసుకోవచ్చు.. అలాగే పాస్వర్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ స్క్రీన్ లాక్ టైమింగ్ కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫిచర్ టెక్స్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.