50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉన్నది లావా బ్లీజ్ 2 ..5G మొబైల్..6gb ram+128 gb ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది.18 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.5000 Mha బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ మొబైల్ ధర విషయానికి వస్తె..4gb+64 మెమొరీ వేరియంట్ ధర విషయానికి వస్తే పదివేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.6gb+128 స్టోరేజ్ మోడల్ ధర ఇంకా తెలుపలేదు.
అయితే ఈ మొబైల్ గ్లాస్ గ్లాస్ బ్లూ ఇతరత్రా కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.నవంబర్ 9వ తేదీన ఈ మొబైల్ లాంచ్ కావడం జరుగుతోంది. అమెజాన్ ఇండియన్ సేల్ ద్వారా ఈ మొబైల్ ని విక్రయించబోతున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్స్ పైన పలు రకాల డిస్కౌంట్లను కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. రెండేళ్లపాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్డేట్ ను కూడా అందిస్తుంది.. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ మెగాఫిక్ సెల్ కెమెరా ఉన్నది. ఫైవ్ జి ఫోర్ జి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై, ఎఫ్ఎం రేడియో, otg ఆప్షన్లతో ఉంటుంది. టైప్-C పోర్ట్ చార్జర్ తో లభిస్తుంది.