భారత ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి కొత్త సిమ్ కార్డులలో సరి కొత్త రూల్స్ ను సైతం తీసుకువస్తోంది .ఈ కొత్త రూల్స్ ను ఫాలో చేయకపోతే వారికి రూ .10లక్షల రూపాయలు కూడా విధిస్తుందట. ఇప్పుడు ఆ కొత్త రూల్స్ అమలులోకి తీసుకురావడం జరిగింది. అందుకే మొబైల్ యూజర్స్ సైతం అమలు చేయబోతున్న ఈ కొత్త సిమ్ కార్డు రూల్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.

గతంలో సిమ్ కార్డు తీసుకోవడం చాలా సులువుగా ఉండేది.. సిమ్ కార్డులను ఎటువంటి పారదర్శకత లేకుండా విచ్చలవిడిగా అమ్మేవారు. సిమ్ కార్డ్ యూజర్స్ వెరిఫికేషన్ కోసం ఇతర టూల్స్ ను సైతం ఉపయోగించేవారు. దీంతో చాలా మంది ఫ్రాడ్ కు పాల్పడుతున్నారని సుమారుగా 60 లక్షల పైగా ఫేక్ డాక్యుమెంట్ కలిగిన సిమ్ములను బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ డిసెంబర్ ఒకటి నుంచి సరికొత్త సిమ్ కార్డు రూల్స్ తీసుకురావడం జరిగింది.. నిజానికి ఇది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమలు కావాల్సి ఉండ గా కొన్ని కారణాల చేత రెండు నెలలు వాయిదా వేయడం జరిగిందట.


ఈ కొత్త రూల్స్ వల్ల ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం సిమ్ అమ్మే వారు అందరూ కూడా పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ ను చేసుకోవాలని ఈ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కోసం మరియు ఐడెంటిటీని పోలీసులకు కూడా నిర్ధారించవలసి ఉంటుందట ఆ తర్వాతే సిమ్ము ని కస్టమర్లకు ఇవ్వాలని దీని పూర్తి బాధ్యత అంతా కూడా టెలికాం ఆపరేటర్ దే అవుతుందని తెలియజేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ మొత్తం అంతా కూడా నెలాఖరి లోపల పూర్తి చేయాలి. అయితే రూల్స్ ఉన్న సైతం ఎవరైనా అతిక్రమిస్తే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుందట కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: