రిలయన్స్ జియో త్వరలోనే jio టీవీ ప్లాన్లను సైతం మరికొన్ని ప్రవేశపెట్టబోతోంది.ఇందులో ముఖ్యంగా ఓటీటి సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ను సైతం తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది జియో టీవీ.. ప్రీమియం కోసం ఇప్పుడు ఏకంగా 14 ott సబ్స్క్రిప్షన్ లతో కొత్త ప్లాన్స్ ని సైతం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్స్ 28 రోజులపాటు వ్యాలిడిటీతో లభిస్తుంది.. అలాగే 84 రోజులు ఒక ఏడాది వరకు వ్యాలిడిటీతో ప్లాన్స్ సైతం కస్టమర్లకు అందుబాటులో ఉండబోతున్నట్లు తెలియజేసింది.


Jio tv premium plans:
 ముందు నుండి అంచనా వేసుకున్నట్లుగానే జియో టీవీ ప్రీమియం కోసం సరికొత్త 3 ప్లాన్లను సైతం అందిస్తోంది. ఇందులో రూ.398..1,198 ,4,498 ప్లాన్లను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్లాన్లల వల్ల కూడా అదిరిపోయే లాభాలను తీసుకురావడం జరిగింది. ఇక్కడ అందించిన విధంగా మూడు ప్లాన్సులలో..jio cinema, zee -5, Disney Plus hotstar, prime video ( mobile), sony liv, discovery, sun next, chaupal ఇవే కాకుండా మొత్తం మీద 14 సైతం ఉచితంగా అందిస్తోంది.


398:plan:
ఈ ప్లాన్ మొత్తం మీద 28 రోజులు వర్క్ అవుతుంది వీటిలో 12 ఓటిటి లకు సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.. అలాగే అన్లిమిటెడ్ కాలింగ్, 2gb డేటా ,100 sms లు

రూ.1,198 plan:
ఈ ప్లాన్ మొత్తం 84 రోజు ల వ్యాలిడిటీతో లభిస్తుంది ఇందులో 14 ఓటేటిలో సైతం ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొంద వచ్చు.. అన్లిమిటెడ్ డేటా తో పాటు ప్రతిరోజు 2gb డేటా అందిస్తుంది.

రూ.4,498 plan:
ఒక ఏడాది పాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది ఈ ప్లాన్ తో ఏడాది పాటు 14 ఓటీటి లను సబ్స్క్రిప్షన్ ఉచితంగా చూడవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు 2gb డేటా డైలీ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: