ముఖ్యంగా మన స్మార్ట్ మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే కచ్చితంగా మొబైల్ ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది. లేకపోతే రీబూట్ చేయడం కూడా మంచిది.. ఇలా చేయడం వల్ల మొబైల్ లో ఉండే కుకీస్ క్లియర్గా అవుతాయట. దీనివల్ల ఇంటర్నెట్ వేగం కూడా స్పీడుగా పెరుగుతుందట.
స్మార్ట్ మొబైల్ వినియోగించేవారు డేటా సేవింగ్ మోడ్ ను కచ్చితంగా ఆన్ చేసుకో వలసి ఉంటుంది.దీని వల్ల కూడా ఏదైనా మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ చాలా వేగంగా వస్తుందట.
ఏవైనా యాప్స్ ఆటోమేటిక్గా అప్డేట్స్ ఉంటే సెట్టింగ్ అని సైతం ఆఫ్ చేయడం మంచిది. దీని వల్ల కూడా ఇంటర్నెట్ వేగవంతంగా రాకపోవచ్చు.
5-G మొబైల్ అయినప్పటికీ 4g ఆప్షన్లు ఉంటే వారు 5-G కీ కనెక్ట్ అవ్వడం వల్ల మెరుగైన ఇంటర్నెట్ లభిస్తుంది.
నెట్వర్క్ అప్పటికి సరిగ్గా రాకపోతే రెండు నిమిషాల పాటు ఏరోప్లేన్ మోడ్ లో ఉంచి ఆ తర్వాత ఆన్ చేసుకోవడం మంచిది.
ఇన్ని చేసిన నెట్ స్పీడ్ రాకపోతే ఒకసారి సిమ్ము తీసి మల్ల వేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందట. కొన్నిసార్లు మన డేటా లిమిట్ పూర్తి అయిపోగానే డేటా స్పీడు కూడా తగ్గిపోతుంది.