ధమాకా ఆఫర్ కింద 18 వేల రూపాయలకే బ్రాండెడ్ 4k స్మార్ట్ టీవీ ని సైతం ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఈ రోజున 43 అంగుళాల స్మార్ట్ టీవీ ని 18 వేల రూపాయల బడ్జెట్లోనే సేల్ ప్రకటించడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్ తో పాటు అదిరిపోయే సౌండ్ సపోర్టుతో ఉంటుందట. ఎవరైనా తక్కువ ధరకే ఇలాంటి స్మార్ట్ టీవీ ని కొనాలని చూస్తున్నా వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఎవరైనా కొనాలనుకునే ఫ్లిప్ కార్ట్ దీనిపైన ఒకసారి తెలుసుకోండి.

4k smart tv:
ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన TCL,IFFALCON తీసుకువచ్చిన 43 అంగుళాల 4K  UHD స్మార్ట్ టీవీ పైన..(IFF43U62) ఈడీల్ని అందిస్తున్నది ఫ్లిప్ కార్ట్.. ఈ ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ ఈ రోజున 61% డిస్కౌంట్తో కస్టమర్లకు అందిస్తున్నారట దీంతో కేవలం 19 వేల రూపాయలకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. అయితే ఇతర బ్యాంకుల ద్వారా ఈఎంఐ ఆఫర్లతో కొంటె అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో 43K స్మార్ట్ టీవీ 18 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుందట.

ఈ ఐ ఫాల్కన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే..HDR -10 సపోర్టుతో ఉంటుంది ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియో సపోర్టు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ FHD స్మార్ట్ టీవీ కంటే అత్యున్నతమైన క్వాలిటీతో కలిగి ఉంటుందని చెప్పవచ్చు..2GB RAM+16 GB స్టోరేజ్ను సైతం కలిగి ఉంటుందట అలాగే ఇందులో..HDMI -3,USB -2 పోర్టల్తో కలిగి ఉంటుంది. వీటితో పాటు వైఫై బ్లూటూత్ కనెక్టింగ్ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.. యూజర్స్ రేటింగ్ లో కూడా 4.2 రేటింగ్ కలిగి ఉంది ఈ మోడల్ 2022 మోడల్ గా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: