1).Redmi note -13:5g
రెడ్మీ నుంచి విడుదలైన ఈ మొబైల్ గత జనరేషనులతో పోలిస్తే కెమెరాల పరంగా స్మార్ట్ మొబైల్ భారీ అప్ గ్రేడ్ ని పొందింది..5g మొబైల్ కలదు..108 mp కెమెరా కలదు సెల్ఫీ వీడియో కాల్ కోసం 16 మెగాపిక్సల్ కలదు.5000 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉన్నది.33w ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు.
2). Realme 11-5g:
రియల్ మీ బ్రాండ్ నుంచి విడుదలైన ఈ మొబైల్ 5జి మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది..6.72 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు..8 gb తో ఈ మొబైల్ పనిచేస్తుంది..108 mp మెయిన్ కెమెరాతో కలదు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా ఫిక్సల్ కెమెరా కలదు..5000 mah బ్యాటరీ సామర్థ్యం తో 67 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలదు.
3). IQ Z-7S.. 5g:
ఐక్య నుంచి విడుదలైన ఈ మొబైల్..6.38 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది..64 mp ప్రైమరీ కెమెరాతో కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 mp ఫ్రంట్ కెమెరా కాదు. ఈ ఐక్యూ మొబైల్ కూడా 5జి మొబైల్..
4).one plus Nord CE -3 lite:
వన్ ప్లస్ బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ మొబైల్ 5g మొబైల్..6.72 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే తో కలదు..8gb+256 జీవి ఇంటర్నల్ స్టోరేజ్ తో కలదు ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది..108 mp మెగాపిక్సల్ కెమెరా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు..