అమెజాన్లో redmi -13c మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది ఇందులో 128 gb ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి కాగా దీని ధర 12 వేల రూపాయలు.. దీనిని 33% తగ్గింపుతో 8000 రూపాయలకే అందిస్తోంది. అలాగే అదనంగా పలు రకాల బ్యాంకుల ద్వారా ఈ మొబైల్ ని కొనుగోలు చేస్తే 1500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్లో redmi -13 c మొబైల్ ఏదైనా స్మార్ట్ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కూడా వర్తిస్తుంది. ఈ ఆఫర్ ని వినియోగించుకుంటే కేవలం రూ.600 రూపాయలకే redmi -13 c మొబైల్ కస్టమర్లకు లభించేలా ఆఫర్ ని ప్రకటించింది.
రెడ్మీ-13 c మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..6.74 అంగుళాల డిస్ప్లే తో కలదు ఆండ్రాయిడ్-13 miui -14 తో పనిచేస్తుంది. ఆక్టా కోర్ cpu సపోర్టుతో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 mp మెయిన్ కెమెరా కలదు..8 mp సెల్ఫీ కెమెరా కాదు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో పాటు బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah సామర్థ్యంతో కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 5g మొబైల్ తో డ్యూయల్ సిమ్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉండబోతున్నట్లు అమెజాన్ తెలియజేసింది.