Nokia C-32 మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే..5000 mah సామర్థ్యంతో కలిగే ఉన్నది. ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల పాటు పనిచేస్తుందట..Ai పవర్డ్ బ్యాటరీ సేవింగ్ ఫీచర్ కూడా ఇందులో కలిగి ఉన్నది..IP -52 ప్రొటెక్షన్ తో ఈ మొబైల్ ని తీసుకోవచ్చారు.. సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ మొబైల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్.. ఫేస్ అన్లాక్ ఫీచర్ వంటివి కలిగి ఉన్నాయి.. ఈ మొబైల్ ఎక్సేజింగ్ ఆఫర్ కూడా కలిగి ఉన్నది.
పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల గరిష్టంగా 7,500 వరకు ఈ మొబైల్ పైన డిస్కౌంట్ పొందవచ్చట.. అలాగే ఈ మొబైల్లో బ్లూటూత్, వైఫై, కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా కలిగే ఉన్నాయి..720 పిక్చర్ పాలిటితో డిస్ప్లే కలదు ఈ మొబైల్ లో కెమెరా కోసం ప్రత్యేకంగా నైట్ మోడ్ అనే ఆప్షన్ ను కూడా అందించారట.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. అయితే ఈ మొబైల్ 4G మొబైల్.. గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీని ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది.