ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కూడా ఒకటీ. ఇందులో ఎక్కువగా మనం ఎలక్ట్రిక్ వస్తువులు, మొబైల్స్, ఫ్యాషన్, ఇంటికి సంబంధించిన పరికరాలను మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటాము.. అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో కొత్త బైక్స్ లేదా స్కూటర్లను కూడా కొనుగోలు చేసుకుని సదుపాయం కస్టమర్లకు అందిస్తోంది.. అలా ఫ్లిప్ కార్ట్ లో లభించే అటువంటి మోటార్ సైకిల్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..


Hero hf Deluxe:
ప్రముఖ హీరో బ్రాండెడ్ నుంచి హీరో డీలక్స్ బైక్.. సామాన్య ప్రజలకు కూడా మంచి బ్రెస్ట్ ఆప్షన్ బైక్ ఇది.. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు డ్రైవింగ్ కి కూడా సులువుగా వేగంగా సురక్షితంగా వెళ్లేలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ హీరో hf బైక్..97.22 cc 4- స్టాక్ సింగిల్ సిలిండర్ కలదు. ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా కలదు. కిక్ స్టార్ట్ సిస్టంతో కలిగి ఉంటుంది. అలాగే ఈ బైక్ కి ముందు భాగంలో డ్రమ్ బ్రేక్ సిస్టం కలదు. క్యూ టైర్లతో కూడా లభిస్తుంది.


బైక్ 10 లీటర్ల కెపాసిటీ కలదు.. మైలేజ్ పరంగా 70 km మీటర్ల మైలేజ్ ఇస్తుంది.. గరిష్ట వేగం 85 కిలోమీటర్స్..ఫ్లిప్ కార్ట్ నుంచి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ను కొనుగోలు చేస్తే సిటీ బ్రాండ్ క్రెడిట్ కార్డ్..HFBC క్రెడిట్ కార్డు ద్వారా 10 శాతం వరకు తగ్గింపు కలదు.. క్యాష్ బ్యాక్ లేదా కూపన్ల ద్వారా కూడా మరింత తగ్గించుకోవచ్చు. ఈ బైక్ పైన 5 సంవత్సరాలు వారెంటీ లేదా 70 వేల km వరకు వారంటీ ఉంటుంది.. ఈ బైక్ ధర ఎక్స్ షోరూం రూ.59,698 రూపాయల ధరతో ఫ్లిప్ కార్ట్ జాబితాలో జత చేయబడింది. ఈ ధర కాకుండా మీరు.. ఇన్సూరెన్స్, వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్, హాయ్ హ్యాండ్లింగ్ ఛార్జ్, ఆర్డీవో చార్జ్, ఇతరత్రా యాక్సిస్ లీల సర్వీస్ కోసం విడివిడిగా చెల్లించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: