38 రోజుల వ్యాలిడిటీ:
* రోజుకు 1gb డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎయిర్టెల్ రీఛార్జ్ 299 కాగా జియో 249.
* రోజుకు 1.5 జిబి డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 349 కాగా జియో 299.
56 రోజుల వ్యాలిడిటీ:
* రోజుకు 1.5 జిబి డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 579 కాగా జియో 579
* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వచ్చేసరికి ఎయిర్టెల్ 649 కాగా జియో 629.
84 రోజుల వ్యాలిడిటీ:
* రోజుకు 1.5 జిబి డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 859 కాదా జియో 799.
* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. ఎయిర్టెల్ 979 కాగా జియో 859.
365 రోజుల వ్యాలిడిటీ:
* రోజుకు 2gb డేటా అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ధర వచ్చేసరికి ఎయిర్టెల్ 3599 కాగా జియో 3599.
రిలయన్స్ జియో 2gb రోజు మరియు అంతకంటే ఎక్కువ ప్లాన్లపై పరిమిత ఫైవ్ జి బి ని అందిస్తుండగా ఎయిర్టెల్ ఇంకా ఎటువంటి అపరిమిత ఫైవ్ జిబి డేటా ఆఫర్లను పేర్కొలేదు.