చాలామంది అనారోగ్యం పాలవటం వలన మందులు వాడుతూ ఉంటారు. కానీ ఎక్కువగా మందులు కూడా వాడకూడదు. మందులు వాడటం వల్ల ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. బ్యాగుల, బాటిళ్లలో వచ్చే తెల్లని ప్యాకెట్లతో ఇన్ని లాభాలా? బ్యాగులు, కంటైనర్లు, బాటిళ్ళు, మందులు..ఇలా ఏ వస్తువులు కొన్నా అందులో చిన్నగా ఉండే తెల్లని ప్యాకెట్ ఉంటుంది చాలా మంది దీన్ని పడేస్తుంటారు. బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ ప్యాకెట్లలో సిలికా జెల్ ఉంటుంది. ఇది కొనుగోలు చేసిన వస్తువు తాజాగా ఉండేలా చేస్తుంది.


ఎప్పుడైనా మొబైల్ తడిసినప్పుడు మొబైల్ ఓపెన్ చేసి దాన్ని జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టి ఆ బ్యాగ్ లో సిలికా జెల్ సాచెట్ ఉంచాలి. ఫోన్లో తడి పోయి ఫోన్ మామూలుగా పని చేస్తుంది. వర్షాకాలంలో లెదర్ షూస్,బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు వాసన వస్తుంటాయి. అలాంటి వాటిలో సిలికాజల్ సాచెట్లు ఉంచితే అవి వాసన రావు, పొడుకావు. వంటింట్లో వేడి లేదా అల్యూమినియం వస్తువులు మెరుపు కోల్పోతే వాటి మధ్య సిలికా జెల్ సాచెట్ ఉంచాలి. వస్తువులు మెరుస్తాయి.


వర్షాకాలంలో పర్సలో సిలికా జెల్ సాచెట్ ఉంచుకోవాలి. ఇది పర్సు నుంచి వచ్చే దుర్వాసన పోగోడుతుంది. బట్టల అల్మారాలో తడి లేదా వాసన ఉండే అక్కడ కూడా సిలికా జల్ సాచెట్ లు ఉంచవచ్చు. బట్టలు తాజాగా అనిపిస్తాయి. ఐరన్ పాత్రలలో సిలికా జెల్ సాచెట్ వేసి ఉంచితే ఐరన్ పాత్రలలో తేమ ఏర్పడి తుప్పు పట్టకుండా ఉంటాయి. ఈ ప్యాకెట్స్ ను మీరు కూడా తప్పకుండా వాడండి. సిలికా జెల్ వాడితే దుర్వాసన రాకుండా ఉంటుంది. బాత్రూంలో కూడా సిలికా జెల్ వాడితే దురవాసన అనేది రాదు. అలాగే బట్టల్లో కూడా వాడితే వాసన అనేది అస్సలు రాదు. ఇది కొనుగోలు చేసిన వస్తువు తాజాగా ఉండేలా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: