అయినప్పటికీ కాకపోతే అది వేరే సమస్య అయ్యి ఉండవచ్చని అనుమానాలించాలి. ముఖ్యంగా సడన్ కాల్ డిస్ కనెక్టింగ్, కాల్ డ్రాప్, కాల్ ట్రబుల్ వంటివి మీరు ఎదుర్కొంటుంటే గనుక ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే...అప్పుడు మీ సిమ్ కార్డ్ పనిచేయటం లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు స్కామర్లు స్పామ్ కాల్ చేయటం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయట.అలాగే మీరు సిమ్ తీసుకున్నప్పుడు కేవైసి సరిగ్గా చేయకపోవడం,
టెలికం రూల్స్ మారినా తరువాత అప్డేట్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇలా ట్రబుల్ ఇవ్వటానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవటం, కవరేజ్ ఏరియాలో ఉన్నప్పటికీ నాట్ కవరేజ్ ఏరియా అని ఇతరులకు సందేహాలు వెళ్లడం వంటి ప్రాబ్బమ్స్ ఫేస్ చేస్తుంటే గనుక మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ కార్యాలయాల్లో సరైన డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసి అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతకు ముందు సంచార్ సాథి పోర్టల్ లో కూడా స్పామ్ కాల్స్, సిమ్ ట్రబుల్ గురించి కంప్లైంట్స్ చెయ్యటం ఇంకా బెటర్. దీంతో సంబంధిత టెలికాం ఆపరేటింగ్ విభాగాలు మీ సమస్యకు టెక్నాలజీ పరంగానే కాకుండా స్పామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ట్రాయ్ ఇటీవల పేర్కొం ట్లు ఇప్పుడు నువ్వు చెబుతున్నారు.