మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల అవుతున్న కొద్ది.. కొన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి మొబైల్ సంస్థలు.. తాజాగా పోకో మొబైల్ 5g మొబైల్ పైన భారీ డిస్కౌంట్తో కేవలం రూ.2099 రూపాయలకి అందిస్తోంది. మరి ఆ మొబైల్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


Poco M 6-5G స్మార్ట్ మొబైల్ పైన కనీవిని ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.. అయితే ఈ మొబైల్ పైన మొత్తం 3 వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM+64 స్టోరేజ్ కలిగిన మొబైల్ చాలా చౌక ధరకే తీసుకోవచ్చు. ఈ మొబైల్ లాంచింగ్ సమయంలో రూ.11,999 రూపాయలకే తీసుకువచ్చారు. ప్రస్తుతం బిగ్ బిలియన్ డే సందర్భంగా 33% డిస్కౌంట్తో కేవలం రూ .8000 రూపాయలకే ఈ మొబైల్ ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ల పైన కూడా ఫ్లిప్ కార్ట్ లో మరింత ఆఫర్ ని తీసుకోవచ్చాయి. ఇందులో కొన్ని బ్యాంకుల వాళ్ళ 5% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ .500 రూపాయలు తగ్గుతుంది. అలాగే వీటితోపాటు పాత మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తే రూ .5400 డిస్కౌంట్ లభిస్తుందట. దీనివల్ల కేవలం మొబైల్ రూ 2,099 లకే లభిస్తుంది.


మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..POCO M6-5G మొబైల్ డిస్ప్లే 6.7 అంగుళాలు కలదు. media TEK  DIMENISIRY 6100+ ప్రాసెస్ తో కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 mp మెయిన్ కెమెరా కలదు. AI సపోర్టు కూడా కలిగే ఉంటుందట.18W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 5000 MAH బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 5g మొబైల్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ లో భారీ ఆఫర్ ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: