1).2xpower steam:
780 RPM మోటర్ తో 7 కేజీ ఫైవ్ స్టార్ లోడింగ్ తో లభిస్తుంది.. ధర రూ.13,790 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 5 మంది కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి ఇది సరిపోతుంది. చాలా చౌకైన విద్యుత్ కూడా ఈ వాషింగ్ మిషన్ కి ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎనిమిది రకాల వాషింగ్ ప్రోగ్రాములు ఉంటాయట. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఎండలో ఆర పెట్టాల్సిన అవసరం ఉండదట. లోపలే వాటర్ హీటర్ వంటివి ఉంటుందట.
2).LG:TURBODRUM:
ఫ్రంట్ లోడు కలిగి ఉన్న ఈ వాషింగ్ మిషన్ అమెజాన్ లో 27 వేలకు ఉన్నది. ఈ వాషింగ్ మిషన్ ఎల్జీ కంపెనీ నుంచి విడుదల చేసింది.. ఏడు కేజీల వాషింగ్ మిషన్ లోడింగ్ కలదుట.700 RPM కలదు. ఇందులో కూడా ఏడు ప్రోగ్రాములు వాషింగ్ మిషన్ ఎంచుకునే విధానానికి ఉంటుందట. అత్యవసర సమయాలను 15 నిమిషాలలో కూడా దుస్తులను శుభ్రపరిచే ఆప్షన్ కూడా కలదట.
3). samsung :
సాంసంగ్ వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం తీయడం చాలా సులభమట . ప్రతిరోజు వాషింగ్ మిషన్ ను ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇందులో 15 మినిట్స్ మోడ్ అనేది కూడా కలదట.. దీని ధర అమెజాన్లో 17,690 రూపాయలకు కలదు. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో కూడా ఉన్నదట.
4). samsung automatic top load:
చాలాచౌకమైన ధరలకు లభించే బ్రాండెడ్ వాషింగ్ మిషన్లలో ఇది కూడా ఒకటి. కేవలం 15 వేల రూపాయలకే అందుబాటులో ఉన్నది.. ఇది ఎలాంటి కఠినమైన మురికిన కూడా శుభ్రపరుస్తుందట. ZPF టెక్నాలజీతో చాలా తక్కువ నీటితో మెరుగైన శుభ్రతను ఈ వాషింగ్ మిషన్ అందిస్తుందట. ఇందులో ఆటో టబ్ క్లీన్ మోడ్ కూడా ఉన్నది. దుస్తులు ఉతికిన తర్వాత వీటిని ఆన్ చేస్తే చాలు ఆటోమేటిగ్గా శుభ్రపరుస్తుందట.. ఏడు కేజీల లోడ్ని ఇది తట్టుకోగలదు.