ఈ మధ్యకాలంలో నోకియా మొబైల్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. జనరేషన్ మారుతున్న కొద్ది మొబైల్స్ అప్డేట్ చేస్తూ పలు రకాల బ్రాండెడ్ సంస్థలు ముందుకు వెళుతూ ఉంటే నోకియా మాత్రం సరికొత్త గా ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం 5g యుగం ఎక్కువగా నడుస్తున్నది. త్వరలోనే నోకియా నుంచి ఆక్సిజన్ అల్ట్రా ఫైవ్ జి మొబైల్ కూడా రిలీజ్ చేయబోతున్నారట.. ఈ మొబైల్ 300 mp కెమెరాతోపాటుగా భారీ బ్యాటరీ 7200 mph సామర్థ్యంతో రాబోతున్నదట. ఇక ఇవే కాకుండా హై ఎండ్ ఫీచర్స్ కలిగే ఉన్న ఈ మొబైల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.


గతంలో కీప్యాడ్ మొబైల్స్ నోకియా బ్రాండెడ్ కి పునాది వేసిందని చెప్పవచ్చు.. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడం వల్ల వీటి హవా తగ్గింది. ఆండ్రాయిడ్ విండోస్ పరంగా నోకియా ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుతమున్న పోటీకి నిలవలేకపోతోంది. అందుకే ఈసారి ఆక్సిజన్ అల్ట్రా 5g మొబైల్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ కి కూడా రాయల్ అనుభూతి అందించే సరికొత్త ఫీచర్స్తో తీసుకురాబోతున్నారట. ఈ స్మార్ట్ మొబైల్ విభిన్నంగా మరియు ఆకర్షణీయంగా ఉండేలా ఉంటుందట.

ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు సైతం సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి మల్టీస్ టాస్కింగ్ సామర్థ్యం కలిగిన మీడియా టెక్ డైనమిక్ 7200 ప్రాసెస్ తో ఈ స్మార్ట్ మొబైల్ కలిగి ఉన్నదట ఇప్పటివరకు కస్టమర్ల డిమాండ్ ని పరిగణంలోకి తీసుకొని మరి ఈ మొబైల్ ని తయారు చేశారట..6.9 అంగుళాల హెచ్డి డిస్ప్లే తోపాటు..1400X3200 పిక్సెల్ తో కలదు.120Hz రిప్లేస్ రేటుతో హెచ్డి నాణ్యత వీడియో అనుభూతిని కలిగి ఉంటుందట. అలాగే కెమెరా విషయానికి వస్తే DSLR నాణ్యతతో అందించబోతున్నారు..300 mp సెన్సార్ కూడిన కెమెరాతో పాటుగా..50 mp అల్ట్రా వైడ్ లెన్స్ తో పాటుగా 32 ఎంపీ టెలిఫోన్ జూమ్ తో..10X జూమ్ ఫీచర్ తో 50 ఎంపీ కెమెరా కలదట.


నోకియా మొబైల్ -5G లో 80 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటుగా కేవలం 60 నిమిషాలలోనే 7200 MAH బ్యాటరీని చార్జింగ్ చేస్తుందట. అయితే బడ్జెట్ కనుగొన్నాక మూడు వేరియంట్లలో ఈ మొబైల్ ని అందిస్తున్నారట. 8GB RAM+128 GB,256GB,512GB వీరియంటలో మార్పు ఉండడమే కాకుండా ధరలలో కూడా మార్పు ఉంటుందట. స్టార్టింగ్ ప్రైస్ రూ.45 వేల నుంచి రూ .50 వేల లోపు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: