ఎప్పటికప్పుడు తను మేజర్స్ కోసం లేటెస్ట్ ప్లాన్ కి అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ ప్లాన్లో పలు మార్పులు తీసుకొచ్చింది. మరి ఇప్పుడు రిలయన్స్ జియో ఆఫర్ ప్లాన్ వచ్చేసింది. మరి జియో ని చాలామంది ఉపయోగిస్తూనే ఉంటారు. రిలయన్స్ జియో తన రూ.189 ప్రిపెయిడ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాల కోసం తక్కువ ధర ప్లాన్ ఆశించే వారికి ఇది సరిపోతుంది. ఈ ప్లాన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఆనందపడిపోతారు.

డేలికాం రెగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా మార్గదర్శకులకు అనుగుణంగా తన వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించి, సవరించిన జియో అదే క్రమంలో ఈ చవక ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రావడం ఇదే మొదటిసారి. జియో ఇటీవల రూ.1,958, రూ.458 ప్రిపెయిడ్ వాయిస్-ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించింది. ఇది వరస 365 రోజులు, 84 రోజుల చెల్లుబాటును అందిస్తాయి. అయితే కంపెనీ వాటి ధరలను రూ.1,748, రూ.448లకు తగ్గించింది. కానీ ఖరీదైన ప్లాన్ చెల్లుబాటు వ్యవధిని 336 రోజులకు కుదించింది.

ఇక గత ఏడాది జియోతో పాటు ప్రముఖ టెలికం సంస్థలన్నీ తమ టారిఫ్ చార్జిలను విపరీతంగా పెంచేసాయి. ఇదివరకే రూ.479 ప్లాన్లతో కలిపి దీన్ని తీసుకొచ్చిన జియో ట్రాయ్ అభ్యంతరాలతో వెనక్కితీసుకుంది. ఇప్పుడు మళ్లీ ప్లాన్ ను " చవక ప్యాక్ లు" కేటగిరి కిందకు తీసుకొచ్చింది. ఈ ప్లాన్ అత్యంత చవకైన రీఛార్జ్ ఎంపిక రూ.199 ప్లాన్. ఇది 18 రోజుల చెల్లుబాటు, 1.5GB రోజువారి డేటా, రోజుకు 100 SMS లను అందిస్తుంది. జియో తో పాటు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికం సంస్థలన్నీ ఎప్పటికప్పుడు రీఛార్జి ప్లాన్స్ ను పెంచేస్తున్న నేపథ్యంలో యూజర్స్ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: