అన్ని సీరిస్‌ల్లోనూ అతడు టాప్ ఫ్రైజ్‌ను గెలుపొందాడు. ఈ సందర్భంగా అతడు మొత్తం ఎనిమిది లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 5 కోట్ల 89 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దాంతో అతని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఒక్కసారిగా ఎలాంటి కష్టం పడకుండానే పెద్ద లక్షాధికారి అయిపోయాడు ఇతను.
ఇక లాటరీ గెలుచుకున్నాక క్వామే ఈ విధంగా స్పందించాడు .. ‘‘నేను ఇది నిజంగా కాదేమో అనుకున్నా. 83 సార్లు నా టికెట్లు చెక్ చేసుకున్నా. అంత మొత్తాన్ని గెలుచుకుంటానని అస్సలు ఊహించలేకపోయా’’ అని వెల్లడించాడు. గతంలో కూడా రేమాండ్ హర్రింగ్టన్ అనే వ్యక్తి ఒకేసారి 25 లాటరీ టికెట్లు గెలుచుకుని 1.25 లక్షలు డాలర్లు గెలుచుకుని ఆశ్చర్యపరిచాడు. అయితే.. క్వామే అతడి కంటే ఎక్కువ లాటరీ టికెట్లు గెలుచుకుని..అదృష్టవంతుడిని నిరూపించుకున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...