కాలచక్రం వెనక్కి వెళ్తుంది కాని ముందుకు వెళ్లడం లేదు. ఎందుకంటే మనం ఏ వ్యవస్థలని తిట్టామో చివరికి అవే వ్యవస్థలు దిక్కవుతున్నాయి. ఉప్పుతో ఇంకా బూడిదతో పళ్ళు తోముకోడాన్ని మనం చులకనగా భావించాము. కాని ఇప్పుడు ఆ ఉప్పు బూడిదనే ఇప్పుడు ఆరోగ్యం అంటూ మనం ఇప్పుడు వాటితో తయారు చేసే పేస్టులనే మన దంతాలు శుభ్రం చేసుకోడానికి వాడుతున్నాము. ఇక ఆహారం విషయానికి వస్తే ఈ ప్రపంచంలోనే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం మన దేశంలోనే దొరుకుతుంది.. ఈ మధ్య కాలంలో మనం కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి కారణం మన ఆహారమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం తినే మసాలాలు కానివ్వండి ఇంకా మనం తినే తాలింపు ఆహారం కానివ్వండి కరోనా వైరస్ తగ్గడానికి కీలక పాత్ర వహించాయి.
ఇక మనం చాలా వరకు చద్ది అన్నాన్ని చాలా చులకనగా చూస్తాం. కాని చద్ది అన్నం చాలా మంచిది.. అది తినే మన పెద్దలు చాలా కాలం బ్రతికారు. కాని మనం విదేశీ ఆహారాపుటలవాట్లకి బానిసలయ్యి మన చద్ది అన్నాన్ని పక్కన పెట్టేసాం. కాని కొన్ని దేశాల్లో చద్ది అన్నాన్ని ఫైవ్ స్టార్ హోటల్లో సుమారు 800 రూపాయలకి అమ్ముతున్నారట..ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇక