కానీ ఆతరవాత ఆడవాళ్లంతా కలిసి మగవాళ్లను కొడతారు. అయితే మగవాళ్ల తమకు దెబ్బలు తగలకుండా పల్లెం లాంటి వస్తువులను అడ్డం పెట్టుకుంటారు. మగవాళ్లను ఆడవాళ్లు కొట్టడం ఏదో సరదాకోసం కాదు.. అలా చేస్తే చెడు అంతరించి అందరికీ మంచి జరుగుతుందట. ఏళ్ల తరబడి అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారట. ప్రస్తుతం లత్కర్ హోళీకి సంభందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో మహిళలు కర్రలతో బాదుతుంటే పురుషులు తమకు దెబ్బలు తగలకుండా అడ్డు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహిళకు ఇదే మంచి ఛాన్స్ కుమ్యేయండి అంటూ ఓ నారీమణి కామెంట్ పెట్టింది. మరో నెటిజన్ కరోనా టైం లో ఈ ఆటలు అవసరమా..కీడు పోవడం ఏమేగానీ కరోనా వచ్చి పోతారు అంటూ కామెంట్ పెట్టారు.