ఆమె పెట్టిన టిక్ టాక్ వీడియోను ఇప్పటికే కోటి 20 లక్షల మందికి పైగా చూడటమే కాకుండా 9,600 కామెంట్లు వచ్చాయి. కొంత మంది లైవ్ ఫొటో అంటే ఏంటో దాన్ని ఎలా చెయ్యాలో ఎలా సెర్చ్ చెయ్యాలో టిప్స్ ని ఒక నెటిజన్లు వివరించాడు. లైవ్ ఫొటో అనేది యాపిల్ ఐఫోన్ ద్వారా ఎవరైనా లైవ్‌లో ఓ ఫొటో తీసి ఎవరికైనా పంపారనుకోండి. ఆ కెమెరా ఆ ఫొటోకి 1.5 సెకండ్లు ముందు, 1.5 సెకండ్లు తర్వాత కూడా ఫొటోలను రికార్డ్ చేస్తుంది. కానీ పైకి మాత్రం ఒకటే ఫొటో తీసినట్లు చూపిస్తుంది. ఎవరైనా ఆ ఒకటే ఫొటోకి లైవ్ వీడియో టైపు ఫొటో చూడాలి అనుకుంటే ఆ ఫొటోను కాసేపు ట్యాప్ చెయ్యాలి. దాంతో ఆ ఫొటోకి ముందు, తర్వాత ఏం జరిగిందో చూపిస్తుంది. సౌండ్ కూడా రికార్డ్ చేస్తుంది. మన కథలో కూడా లవర్ పంపినది ఒకటే లైవ్ ఫొటో. అయితే దాన్ని ఆమె ట్యాప్ చెయ్యడంతో ఆ ఫొటో కాస్తా లైవ్ వీడియో ఫొటోగా మారింది. దాంతో అసలు విషయం తెలిసి ఆమె ప్రేమికుడు భయపడిపోయాడు.