ఇక ఏనుగుల స్నేహానికి ఎంత విలువ ఇస్తాయో తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను తప్పకుండా చూసి తీరాల్సిందే..లెక్ చాయిలెర్ట్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఏనుగుల వీడియోను పోస్టు చేయడం జరిగింది.ఇక ఆ వీడియోలో ఉన్న మూడు ఏనుగుల్లో ఒక ఏనుగుకు కంటి చూపులేదు. దీంతో ఆ ఏనుగు ఆహారాన్ని వెతుక్కోవడానికి చాలా ఇబ్బందిపడుతోంది. దాని కష్టాన్ని అర్థం చేసుకున్న మరో ఏనుగు ఆ కంటి చూపు లేని మరో ఏనుగుకి సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇక ఆ ఏనుగును తనకు కావాల్సిన ఆహారం వరకు తీసుకెళ్లింది. దీన్ని బట్టి ఏనుగులకు కూడా సాయం చేసే గుణం ఉంటుందని తేలింది. ఇక కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వీడియోని దాదాపు 12 వేల మందికి పైగా వీక్షించారు. ఇక ఆ ఏనుగులకు ఫిదా అయిన నెటిజన్స్ ఆ ఏనుగులను చూసైనా మనుషులను మానవత్వంతో మెలగాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోని చూస్తే మీరు కూడా ఆ ఏనుగు చేసిన సహాయానికి ఖచ్చితంగా ఫిదా అవుతారు.