తెలంగాణలోని సికింద్రాబాద్‌లో నివాసముంటున్న సెరునా నెట్టో కొంత కాలంగా ఓ పిల్లిని పెంచుకుంటోంది. దానికి జింజర్ అనే పేరు పెట్టుకుంది. ఈ మధ్యకాలంలో జింజర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో దానిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. టోలిచౌకిలోని ట్రస్టీ వెట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన తర్వాత క్యాట్ అదృశ్యమైంది. ఎంత వెతికినా అస్సలు వారికి కనిపించలేదు. నాలుగు రోజుల పాటు వారి ఆస్పత్రి చుట్టూ తిరిగారు. ఈ విషయమై ఆస్పత్రి సిబ్బందిని నిలదీసినా వారు ఎలాంటి సమధానం చెప్పలేదు.