అయితే సమాజంలో చాలామంది నెలసరి సమయంలో వచ్చేటువంటి బ్లడ్ ని చెడు రక్తంగా భావిస్తారు. భారతదేశంతో సహా పలు దేశాల్లో పీరియడ్స్ సమయంలో మహిళలను శుభకార్యాలకుగాని, దేవాలయాల పూజల్లో పాల్గొనరు. ఆ సమయంలో ఎలాంటి మంచి పనులు చేయవద్దని, చేస్తే అపవిత్రం అని భావిస్తారు. అలాగే కనీసం ఆ రక్తాన్ని చెయ్యితో కూడా ముట్టుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కానీ స్పెయిన్ లోని ఒక మహిళ విచిత్రంగా తన నెలసరి సమయంలో వచ్చే రక్తాన్ని తాగుతుంది. మీకు ఇది వినడానికి ఇబ్బందిగా, ఒళ్ళు పులకరించే విధంగా ఉంది కదూ. అవునండి నేను చెప్పేది నిజమే. ఆమె ప్రతి నెల పీరియడ్స్ సమయంలో తన రక్తాన్ని తాగుతూ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వివరిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే స్పెయిన్ కు చెందిన జాస్మిన్ అలీసియా కార్టర్ అనే మహిళ 30 సంవత్సరాలు.
https://www.instagram.com/reel/CXMCRJelxfH/?utm_source=ig_web_button_share_sheet