పెళ్ళి అనేది అందరి జీవితం లో ప్రముఖమైనది.. జీవితం లో ఒక్కసారి మాత్రమే చెసుకుంటారు. అందుకే  ప్రతి విషయం అందరికి గుర్తుండి పోవాలని అనుకుంటారు. అదే విధంగా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు చేసుకున్నారు.. అందులో కొన్ని పెళ్ళిళ్ళు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. అయితే ఇప్పుడు మరో పెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పెళ్ళి కూతురు ఒక్క రియాక్షన్ కు తో పెళ్ళి కొడుకు షాక్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు చక్కర్లు కోడుతుంది..


వివరాల్లొకి వెళితే.. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ  చక్కర్లు కోడుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు తెప్పిస్తుండగా.. మరికొన్ని మాత్రం షాక్ కు గురిచెస్తున్నాయి. అందులొ కొన్ని మాత్రం వధూవరు లకు సంబంధించిన వీడియోలు నెట్టింట  తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు అనుకోకుండా జరిగిన సంఘటనల వీడియోలు మాత్రం అందరినీ నవ్విస్తున్నాయి.. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో  వరుదిని, వధువు కంటి చూపుతో భయటపెట్టేసింది. పెళ్లి అవ్వగానే తన గ్రిప్ లోకి తెచ్చుకుంది.. అదేమిటో ఒకసారి చుద్దాము..


ఆ వీడియోలో పెళ్లి తర్వాత వధువరులిద్ధరూ కుటుంబ సభ్యుల తో కలిసి విందు భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరుడు, వధువుకు తెలియకుండా ఆమె విస్తరిలోని అప్పడం తీసుకోవడానికి ట్రై చేసాడు... అది గమనించిన వధువు వెంటనే అతన్ని కోపంగా చూసింది. దాంతో వరుడు భయపడ్డాడు.. ఆ అప్పడం ను ఆమె విస్తరిలోనే వదిలిపెట్టి బుద్ధిగా భోజనం చేశాడు. అతడిని చూసిన వధువు వెంటనే నవ్వేసింది.. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చెస్తున్నారు. మీరు ఆ వీడియోను చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: