సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం లక్షణాలు ఈ వ్యాధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో నువ్వు వాలిపోతున్నాయ్. ఇలాంటి సమయంలోనే ఎన్నో అద్భుతమైన వీడియోలను చూసి ఆశ్చర్యపోతున్నారు ఎంతో మంది నెటిజన్లు. ముఖ్యంగా ప్రకృతిలో ఉన్న ఎన్నో అద్భుతాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  జంతుజాలానికి సంబంధించి ఏదైనా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది ప్రతి ఒక్కరి మనసులో ఆనందం కలిగిస్తూ ఉంటుంది.



 ఇక ఇలాంటి కొన్ని వీడియోలు ప్రతి ఒక్కరికి జీవన పాఠాలు కూడా నేర్పుతూ ఉంటాయి. అడవిలో ఉండే ఆధిపత్యాన్ని తట్టుకుని చిన్న జీవులు ఎలా బ్రతుకుతాయ్ అన్న విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చిన్న జీవులైన సమైక్యంగా ఉంటే ఎలాంటి వాటినైనా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని కొన్ని కొన్ని సార్లు పక్షులు చిన్న చిన్న జీవులు నిరూపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏ సమస్య అయినా సరే సమిష్టిగా పోరాడితే ఇక విజయం సాధించ లేనిది ఏదీ లేదు అంటూ ఈ వీడియో చెప్పకనే చెబుతుంది.



 సాధారణంగా చెట్టు కొమ్మపై పక్షులు గూళ్లు కట్టుకుంటాయి కొన్ని కొన్ని సార్లు పాములు అవార్డు పై దాడి చేయడం కూడా ఆ గుళ్ల పై దాడి చేస్తాయి. ఇక్కడ ఇదే జరిగింది. పక్షుల గూల్లపై పాము దాడి చేసింది. దీంతో ఆ చిన్న పక్షులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత అన్నీ కలిసి ఆ పాము పై నిర్విరామంగా దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇక కాసేపటి వరకూ పక్షుల దాడిని తట్టుకున్న ఆ పాము ఆ తర్వాత గాయాలు కావడంతో పట్టు విడిచి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక చెట్టు మీద ఉన్న మరొక గూడుకు వెళ్లడానికి ప్రయత్నించగా.. ఆ సమయంలో పామును ఒక పక్షి గుర్తించింది. వెళ్లి దానికి దగ్గరగా దాడి చేయటం ప్రారంభిస్తుంది. ఇలా చిన్న పక్షులు అయినప్పటికీ పాముకు భయపడకుండా దాడిచేయడంతో సంక్షోభం  సమయంలో ఐక్యంగా ఉండాలి అని ఇది మనుషులకు ఒక పాఠంగా మారిపోయింది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: